ఫోటోలు: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహించనున్న సందర్భంగా టీటీడీ అధికారులు ఆలయాన్ని శుద్ధి చేయించారు.