సీడ్ లెస్ పుచ్చకాయ తినేవారికి రుచిని మాత్రమే కాదు.. పండించేవారికి మంచి ఆదాయాన్ని కూడా ఇస్తుంది. నాలుగు నెలల్లో చేతికొచ్చే ఈ పంటకు ఎకరానికి రూ.50వేలు ఖర్చవుతుంది. దిగుబడి వచ్చిన తరువాత రూ.1.20లక్షల వరకు సంపాదించే అవకాశముంది. ప్రస్తుతం కేరళ అగ్రివర్సిటీలో ఒక్కో గింజను రూపాయి చొప్పున విక్రయిస్తున్నారు. కిలో గింజల ధర రూ.30వేలు. (ప్రతీకాత్మకచిత్రం)