కాణిపాకం బ్రహ్మోత్సవాలు...మూషిక వాహనంపై ఊరేగిన వినాయకుడు

Kanipakam Vinayaka Temple: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి వినాయకుడు తనకు అత్యంత ప్రీతికరమైన మూషిక వాహనంపై తిరువీధుల్లో విహరించారు.