కాణిపాకంలో బ్రహ్మోత్సవ వేడుకలు..గజ వాహనంపై గణపయ్య

Kanipakam Temple: చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడో రోజైన శుక్రవారం రాత్రి గజవాహనంపై గణపయ్య ఊరేగారు.