Kanipakam Temple | కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు..చిన్నశేష వాహనంపై గణపయ్య

Kanipakam Varasiddi Vinayaka Brahmotsavams: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఐదో రోజైన బుధవారం ఉదయం గణపయ్య చిన్నశేష వాహనముపై విహరించారు. రాత్రి పెద్దశేష వాహనసేవ నిర్వహించారు. వచ్చే నెల 11 వరకు 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.