హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

APSRTC Offers: ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. టికెట్ ధరలో 25శాతం డిస్కౌంట్.. వివరాలివే..!

APSRTC Offers: ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. టికెట్ ధరలో 25శాతం డిస్కౌంట్.. వివరాలివే..!

ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ప్యాసెంజర్లను తమ వైపు తిప్పుకునేందుకు రకరకాల ఆఫర్స్ ను ప్రకటించింది. ప్రయాణికులను గమ్యస్థానాలనుచేరవేసేందుకు ప్రైవేటు బస్సుల వైపు పంపకుండా.. రకరకాల చర్యలు తీసుకుంటుంది.

Top Stories