హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

CM Jagan: మీరిచ్చిన మనోధైర్యమే ముఖ్యమంత్రిని చేసింది.. సొంత నియోజకవర్గం సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు

CM Jagan: మీరిచ్చిన మనోధైర్యమే ముఖ్యమంత్రిని చేసింది.. సొంత నియోజకవర్గం సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు

CM Jagan: సొంత జిల్లా.. సొంత నియోజకవర్గ పర్యటనలో సీఎం జగన్ బిజీ బిజీగా ఉన్నారు. మొదట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు వెళ్లిన ఆయన.. బోటు షికారు చేశారు. తరువాత సీబీఆర్ రిజర్వాయర్ దగ్గర పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గ ప్రజలపై వరాల జల్లు కురిపించారు.

Top Stories