Home » photogallery » andhra-pradesh »

KA PAUL INTERESTING COMMENTS ON PAWAN KALYAN AS CM SB

Pawan Kalyan: తమ్ముడు నువ్వు వచ్చేయ్.. పవన్ కళ్యాణ్‌కు కేఏ పాల్ ఓపెన్ ఆఫర్..!

పవన్ కళ్యాణ్ పై ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా ఏపీలో పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్‌ను అందరు మోసం చేస్తున్నారన్నారు కేఏ పాల్. అందుకే తన దగ్గరకు వచ్చేయాలని పవన్‌కు పిలుపు నిచ్చారు కేఏ పాల్.