JR NTR: చంద్రబాబుకు జూనియర్ సెగ.. కాబోయే సీఎం అంటున్న ఫ్యాన్స్.. తెరపైకి పవన్ ఇష్యూ

JR NTR: చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ తప్పడం లేదు. ఎన్నిసార్లు వారు ఎన్టీఆర్ ప్రస్థావన తెచ్చినా.. చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. అందుకే ఇప్పుడు కొత్త వాదనను వారు తెరపైకి తెచ్చారు.. ఇంతకీ తారక్ ఫ్యాన్స్ డిమాండ్ ఏంటి..?