Pawan Kalyan: వెంగయ్య కుటుంసభ్యులను పరామర్శించిన పవన్ కల్యాణ్.. అండగా ఉంటామని భరోసా

ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య నాయుడు కుటుంబాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు.