Home » photogallery » andhra-pradesh »

JANASENA PAC CHAIRMAN NADENDLA MANOHAR LUNCH AT JANA SAINIKS HOME IN SIDDAVATAM RAJAMPET UMG

Pawan Kalyan Kadapa Tour: జన సైనికుడి ఇంట భోజనం.. ఆప్యాయతతో నాదెండ్లకు పలకరింపులు

సిద్ధవటం (Siddavatam) గ్రామానికి చెందిన జనసేన (Janasena) కార్యకర్త ఆవుల నాగరాజ తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar)ను కోరారు. ఆ మేరకు నాదెండ్ల మనోహర్ శుక్రవారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో కొంత సేపు సంభాషించారు.

  • |