Home » photogallery » andhra-pradesh »

JANASENA CHIEF PAWAN KALYAN TOUR OF KADAPA DISTRICT ON 21ST AUGUST UMG

సీఎం సొంత జిల్లాలో పవన్ కల్యాణ్.. 21న సిద్ధవటంలో సభ

ఉమ్మడి కడప (Kadapa) జిల్లా సిద్ధవటం (Siddavatam)లో జరిగే సభ ద్వారా రైతు కుటుంబాల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భరోసా నింపుతారని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం కడపలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. రాజంపేట నియోజకవర్గం, సిద్ధవటంలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.