Home » photogallery » andhra-pradesh »

JANAESENA CHIEF PAWAN KALYAN AGAIN IN SPIRITUAL MODE AND HE STARTS CHATURMASYA DEEKSHA GNT SRD

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్ష.. నాలుగు నెలల పాటు కఠిన నియమాలు...

Pawan Kalyan : ఈ చాతుర్యాస్య దీక్ష హైందవ సంప్రదాయంలో ఉంది. నాలుగు నెలల పాటు చేపట్టాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ దీక్షలు చేయాలి. చాలా కఠిన నియమాలు ఉంటాయ్.