Home » photogallery » andhra-pradesh »

JAGANANNA VIDYA DEEVENA UPDATES YSRCP AP CM YS JAGAN TO RELEASE RS 694 CRORE TO STUDENTS UNDER VIDYA DEEVENA AT BAPATLA TODAY MKS

Jagananna Vidya Deevena: నేడే ఖాతాల్లోకి రూ.694 కోట్లు.. బాపట్లలో సీఎం జగన్ విద్యా దీవెన పంపిణీ..

సంక్షేమ పథకాల అమలులో తనదైన మార్కుతో దూసుకెళుతోన్న ఆంధ్రప్రదేశ్ వైసీపీ సర్కారు మరోసారి భారీ మొత్తంలో నగదు పంపిణీకి సిద్ధమైంది. జగనన్న విద్యా దీవెన త్రైమాసిక నిధులను ఇవాళ విద్యార్థుల ఖతాల్లోకి వేయనున్నారు సీఎం జగన్. పూర్తి వివరాలివే..