Home » photogallery » andhra-pradesh »

JAGAN MOHAN REDDY GETS BLESSINGS FROM TIRUMALA AND VIJAYAWADA KANAKA DURGA PRIESTS FOR WINNING IN THE ANDHRA PRADESH ELECTIONS SR

వైఎస్ జగన్‌ను ఆశీర్వదించిన తిరుమల, ఇంద్రకీలాద్రి పండితులు

ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాదించిన వైస్ జగన్‌ను తిరుమల పండితులు..శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామివార్ల దేవాలయం అర్చకులు ఆయన నివాసంలో కలసి ఆశీర్వదించారు. లడ్డూ ప్రసాదాలను అందచేస్తూ..రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించాలని దీవించారు.