నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత బీద మస్తాన్ రావు నివాసంలో ఐటీ సోదాలు
నెల్లూరు జిల్లాలో బీద మస్తాన్ రావుకు చెందిన కార్యాలయం వద్ద ఐటీ అధికారులు
బీద మస్తాన్ రావుకు చెందిన బీఎంఆర్ గ్రూప్ మీద ఐటీ దాడులు
విజయవాడలో సదరన్ డెవలపర్స్ మీద ఐటీ దాడులు
వీఎస్ లాజిస్టిక్స్ అనే సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆ సంస్థ అధినేత మిహిర్ మెహతా.
...