2. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.9450 మాత్రమే. థర్డ్ ఏసీ ప్యాకేజీ ధర రూ.11550. ప్యాకేజీలో స్లీపర్ క్లాస్లో రైలు ప్రయాణం, ధర్మశాలలు, హాల్స్, డార్మిటరీల్లో బస, వసతి ఏర్పాట్లు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్ లాంటివి కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)