హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

AP Health Survey: ఏపీలో వాళ్లకే బీపీ ఎక్కువ.. సర్వేలో షాకింగ్ నిజాలు

AP Health Survey: ఏపీలో వాళ్లకే బీపీ ఎక్కువ.. సర్వేలో షాకింగ్ నిజాలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. జీవనశైలి ఆధారంగా వస్తున్న జబ్బులను ముందుగానే గుర్తించేందుకు రకరకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది.

Top Stories