ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుండి రూ.10 కోట్ల విరాళాలు అందగా, ఆ తరువాత స్థానాల్లో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, న్యూఢిల్లీ, మహారాష్ట్ర రాష్ట్రాలున్నాయి. అమెరికా, మలేసియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల్లోని ప్రవాస భారతీయులు కూడా విశేషంగా స్పందించి విరాళాలు సమర్పించారు.