హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Trains Cancelled: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఏపీలో నేడు ఈ రైళ్లు రద్దు

Trains Cancelled: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఏపీలో నేడు ఈ రైళ్లు రద్దు

Trains Cancellation: రాజమండ్రిలో ఓ గూడ్స్ పట్టాలు తప్పింది. పట్టాలపై బోగీలు పడిపోవడంతో.. ఆ రూట్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Top Stories