14. కాకినాడ పోర్ట్- లింగంపల్లి రూట్లో నడిచే ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్ వివరాలు. బేగంపేట్, సికింద్రాబాద్, భువనగిరి, ఆలేర్, జనగాం, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, కాకినాడ టౌన్లలో ఈ రైలు ఆగుతుంది. (Creative: South Central Railways)
15. తిరుపతి లింగంపల్లి ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్ వివరాలివే. బేగంపేట్, సికింద్రాబాద్, బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. (Creative: South Central Railways)