10. రైలు నెంబర్ 07438: కాచిగూడ నుంచి టాటానగర్ మధ్య నడిచే రైలు ఇది. జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో కాచిగూడలో మధ్యాహ్నం 1 గంటలకు రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు రాత్రి 7:45 గంటలకు టాటానగర్ చేరుకుంటుంది. మల్కాజ్గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, కుర్దారోడ్, భువనేశ్వర్, నరజ్ మార్థాపూర్, జఖాపూర్, సుకినా రోడ్, కెందుజ్గఢ్, జరోలీ, బన్స్పన్, దనగోవాపోసి, చైబాసా రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)