Home » photogallery » andhra-pradesh »

INDIAN RAILWAY SPECIAL TRAINS SCR TO OPERATE 22 SPECIAL TRAINS FROM APRIL 1 SK

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త.. మరో 22 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైళ్లు రద్దయ్యాయి. ఐతే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో క్రమక్రమంగా రైళ్లను పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మరికొన్ని రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.