Home » photogallery » andhra-pradesh »

INDIA BADMINTON ACE PLAYER KIDAMBI SRIKANT MEET CM JAGAN AND AP GOVERNMENT GAVE 7 LAKH RUPEES AND 5 ACRES LAND NGS

Kidambi Srikanth: బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ పై సీఎం వరాల జల్లు.. ఏమి ఇచ్చారో తెలుసా..?

Kidambi Srikanth: తెలుగు తేజం.. ఏస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాండి శ్రీకాంత్ పై సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్ షిప్ లో సత్తా చాటిన శ్రీకాంత్ కు భారీగా ప్రోత్సహకాలను ప్రకటించారు. సీఎం జగన్ ఇచ్చిన కానుకలు ఏంటో తెలుసా..?