Home » photogallery » andhra-pradesh »

IMD ISSUE RED ALERT TO TEN DISTRICT OF ANDHRA PRADESH AS CYCLONE ASANI CLOSING TO COASTAL DISTRICTS FULL DETAILS HERE PRN VSP

Asani Cyclone Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న అసని తుఫాన్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్.. తీరంలో అల్లకల్లోలం..

అసని తీవ్ర తుఫాన్ (Asani Cyclone) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం కాకినాడకు ఆగ్నేయంగా 260 కిలోమీటర్లు, విశాఖకు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పూరీకి 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.