జనవరి మొదటి వారం తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడటం సహజం. దీనికి ముందే ఈశాన్య రుతుపవనాలు కూడా నిష్క్రమిస్తాయి. ఈ కారణంగానే జనవరిలో వర్షాలు కురిసే అవకాశం ఉండదు. కాని సముద్రంపై తేమ అధికంగా ఉండటం కారణంగా ఉపరితల ఆవర్తన, అల్పపీడనం ఏర్పాడటానికి కారణమని అధికారులు చెబుతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)