హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

AP Rains: ఏపీలోని ఈ జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన.. ఆదివారం వరకు వానలే.. వానలు..!

AP Rains: ఏపీలోని ఈ జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన.. ఆదివారం వరకు వానలే.. వానలు..!

AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం వరకు చాలా చోట్ల వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. మరి ఏయే జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

Top Stories