Tirumala Hundi Collections: వడ్డీకాసుల వాడి ఆదాయం గోవిందా.. గోవిందా.. ఈ యేడూ వెంకన్న అప్పు తీరనట్టే..

Tirumala Hundi Collections: కలియుగ వైకుంఠవాసుడు శ్రీ వెంకటేశ్వరుడి అప్పు ఈ ఏడాది కూడా తీరేలా కనిపించడం లేదు. సమస్త మానవాళిని వణికించిన కరోనా ప్రభావం.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం మీద కూడా పడింది. దీంతో గతేడాది వెంకటేశ్వరుడి ఆదాయం దారుణంగా పడిపోయింది. పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడానికి భూలోకం వచ్చిన శ్రీనివాసుడు.. కుబేరుడి దగ్గర అప్పు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆ అప్పు ఏడాది కాలంలో చెల్లిస్తానన్న వెంకటేశ్వరుడు.. దానిని తీర్చలేదట.

  • News18
  • |