HOW TO REDUCE YOUR TRAFFIC CHALLAN HERE IS THE BEST WAY BA
Traffic Challan: మీకు ట్రాఫిక్ చలాన్లు భారీగా ఉన్నాయా? ఇలా తగ్గించుకోండి..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ విషయంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారికి భారీ ఎత్తున జరిమానాలు పడుతున్నాయి. రాష్ట్రాల్లో పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారి తాట తీస్తున్నారు. ఒక్క క్లిక్‌తో వారి జాతకం మొత్తం బయటపెడుతున్నారు.