2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. దీంతో వచ్చే ఎన్నికలను జనసేనాని టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికే పవన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల పర్చూరు సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎల్లుండి ఎన్నికలు వచ్చినా.. పోటీకి తాము సిద్ధంగా ఉన్నారు.