హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Ammavoid Scheme: అమ్మఒడి జాబితాలో మీ పేరు లేదా.. అయితే ఇలా చేయండి.. మరో వారమే గడువు..!

Ammavoid Scheme: అమ్మఒడి జాబితాలో మీ పేరు లేదా.. అయితే ఇలా చేయండి.. మరో వారమే గడువు..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి (Jagananna Ammavodi Scheme) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.14వేలు చొప్పున జమ చేస్తోంది. జూన్ 21న అమ్మఒడి కింద సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

Top Stories