YSR Cheyutha Scheme: వైఎస్ఆర్ చేయూత డబ్బులు పడలేదా...? అయితే ఇలా చేయండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మంగళవారం వైఎస్ఆర్ చేయూత (YSR Cheyutha) రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసందే..!