AP Weather Update: ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన... మూడు రోజుల్లో వెదర్ అప్ డేట్ ఇదే..

Rain fore cast: ఏపీలోప్రస్తుతం వాతావరణం పొడిగా ఉంది. అక్కడక్కడా పగటి ఉష్టోగ్రతలు ఒకటి రెండు డిగ్రీలు గరిష్టంగా నమోదవుతున్నాయి.