Home » photogallery » andhra-pradesh »

HERE ARE THE DETAILS ABOUT ANDHRA PRADESH GOVERNMENT RELEASED THE GUIDELINES FOR ELECTRIC BIKES SCHEMES FOR EMPLOYEES PRN

Electric Bike Scheme: డౌన్ పేమెంట్ లేకుండానే బైక్... ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు (Andhra Pradesh Government Employees) శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles వినియోగాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.