హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tirumala Rush: అనూహ్యంగా పెరిగిన రద్దీ..? శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ఎంత సమయం పడుతోంది అంటే..? టీటీడీ కీలక సూచన

Tirumala Rush: అనూహ్యంగా పెరిగిన రద్దీ..? శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ఎంత సమయం పడుతోంది అంటే..? టీటీడీ కీలక సూచన

Tirumala Rush: కలియుగ వైకుంఠం తిరుమలలో అనూహ్యంగా రద్దీ పెరిగింది.. ఎంతలా అంటే..? క్యూ లైన్లు శిలా తోరణం వరకు పెరిగాయి అంటే.. రద్దీ ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు.. దీంతో టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. అసలు రద్దీ పెరగడానికి కారణం ఏంటో తెలుసా?

Top Stories