ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వానలు జోరందుకున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 6
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తూర్పు-పశ్చిమ ప్రాంతాల మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 6
దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధ (జులై 12,13,14) వారాల్లోనూ తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 6
ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కోస్తా జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 6
రుతుపవనాలు కూడా వేగం పుంజుకోవడంతో మరింత మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని. అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 6
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. (ప్రతీకాత్మకచిత్రం)