Home » photogallery » andhra-pradesh »

HEAVY RAINS TO ANDHRA PRDESH TOMORROW ON WARDS KOSTHA AND SEEMA DISTRICTS NGS

Rain Alert: ఏపీలో మంగళవారం నుంచి వానలే వానలు.. సాగుకు రెడీ అవుతున్న రైతులు

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్ కు హై అలర్ట్.. భారీగా వర్గాలు పడనున్నాయి. మంగళవారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేత అవకాశం ఉంది.. దీంతో ఈ వానల కోసం ఎదురు చూస్తున్న రైతులు అంతా.. ఇక రైతులంతా సాగుకు సిద్ధం కావొచ్చు.