Andhra Pradesh: భారీ వానలు.. వరదలతో గోదావరి ఉగ్రరూపం.. నీట మునిగిన పోచమ్మ ఆలయం

ఏపీని వానలు ముంచెత్తుతున్నాయి.. భారీ వరదలు భయపెడుతున్నాయి. ఇప్పటికే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు గ్రామాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఇక దేవీ పట్నంలో పోచమ్మ ఆలయం నీట మునిగింది. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు.