Weather Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ ప్రాంతంలో..

Rains in Andhra Pradesh: ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న రెండు రోజుల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.