Andhra Pradesh Rains: ఏపీలో భారీ వర్ష సూచన.. నేటి నుంచి రెండు రోజుల పాటు.. ఆ జిల్లాల వాసులకు హెచ్చరిక..

Andhra Pradesh Rains: ఉత్తర కోస్తా తీరంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి మంగళవారం మధ్యాహ్నానికి బలహీనపడింది. కోస్తాంధ్రలో బుధవారం ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.