AP Rain Alert: రాగల 48గంటల్లో అతి భారీ వర్షాలు.. ఏపీలోని ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వచ్చే 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.