హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

AP Weather Update: దూసుకొస్తున్న వాయుగుండం... 24గంటలు హై అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక..

AP Weather Update: దూసుకొస్తున్న వాయుగుండం... 24గంటలు హై అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక..

ఆగ్నేయ బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీరం వైపు దూసుకొస్తోంది. ఇది గురు, శుక్రవారాల్లో తీరాన్ని తాకే అవకాముంది. దీనికి అనుబుంధంగా మరో అల్పపీడన ద్రోణి విస్తరించింది.

Top Stories