AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను మరోసారి వర్షాలు ముంచెత్తనున్నాయి. దీంతో వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.