హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

AP Weather Update: దూసుకొస్తున్న వాయుగుండం... ఆ జిల్లాలో రెడ్ అలర్ట్...

AP Weather Update: దూసుకొస్తున్న వాయుగుండం... ఆ జిల్లాలో రెడ్ అలర్ట్...

నైరుతి బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీరంవైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

Top Stories