వచ్చే ఐదు రోజుల్లో కడప, నంద్యాల, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, విజయవాడ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటే అవకాశముందని పేర్కొన్నాడు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వాడగాలలు తీవ్రత పెరిగే అవకాశముంది. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటలు సమయంలో తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశముందని పేర్కొన్నాడు.