Health Tips: వంట నూనె రెండోసారి వాడుతున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

reusing oil dangerous for health: చాలా ఇళ్లలో వంటనూనెను రెండోసారి వాడే ప్రయత్నం చేస్తారు.. పూరీలు లేదా ఏవైనా తిండి పదార్ధాలు వేచిన తరువాత ఆయిల్ మిగిలిపోతే దాన్ని కూరల్లో వాడేందుకు ప్రయత్నిస్తారు. ఈ పద్ధతి సురక్షితమా..? ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందా..? అసలు ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వేయించడానికి అదే నూనెను ఉపయోగిస్తే ఏం జరుగుతుంది..?