Home » photogallery » andhra-pradesh »

HEALTH TIPS FOR EVER ONE MUST KNOW THIS FACT WHO DONT SLEEP MINIMUM 8 HOURS FACE SOME HEALTH ISSUES NGS

Sleep Less: బీకేర్ ఫుల్.. రోజూ 8 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి

Sleep Less: ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్ర ఉండాలి. ఈ రెండింటిలో ఏది తక్కువైనా ఆరోగ్య పరంగా తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందది. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్‌ను గడుపుతున్నారు. ఎక్కువ పని ఒత్తిడి కారణంగా చాలామంది నిద్రపై రాజీ పడుతున్నారు. కనీసం 8 గంటలు నిద్రపోలేకపోతున్నారు. కానీ దాని వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?