Home » photogallery » andhra-pradesh »

HEALTH CARE IN SUMMER FALLOW THIS TIP AND AVOID SUN STROKE IN PEAK SUMMER IN ANDHRA PRADESH AND TELANGANA NGS

Sunstroke: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేసవి తాపం.. మండే ఎండలో వడదెబ్బ తగలకుండా ఈ జాగ్రత్తలు అవసరం

Sunstroke: శివరాత్రి కూడా రాలేదు. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మార్చి నెల నుంచి ఈ సారి ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అందుకే ఈ సారి వడదెబ్బకు గురి కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం.