ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో ఇంటికి వచ్చిన బాలుడు.. తమ ఇంటికి ఎదురుగా ఉండే ఐదేళ్ల చిన్నారిని ఆడుకునేందకని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొద్దిసేపటికి బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి రావడంతో బాలుడు కొట్టాడనుకొని అతడ్ని మందలించారు. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగింది. (ప్రతీకాత్మకచిత్రం)
ఐతే మంగళవారం స్కూల్ కి వెళ్తుండగా ఆమెను అడ్డగించిన యువకుడు చేయిపట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంటికెళ్లి బ్లేడుతో చేయి కోసుకుంది. బంధువులు వెంటనే గుర్తించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)