PICS: తిరుమల బ్రహ్మోత్సవాల్లో హంసవాహనసేవ

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. రెండో రోజు మలయప్పస్వామి ఉభయదేవేరులతో కలసి హంసవాహనంపై విహరించారు. తిరుమల నాలుగు మాడవీధుల్లో హంసవాహనంపై దేవదేవుడిని దర్శించుకుని భక్తులు పులకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులను ఆకట్టుకున్నాయి.

  • |